హైదరాబాదీకి దక్కని మిస్ వరల్డ్ కిరీటం, అయినా ఎంతందమో



మానస వారణాసి మిస్ వరల్డ్ 2021 పోటీల్లో భారత్ తరపున ప్రాతినిధ్యం వహించింది.



ఆమె టాప్ 6 స్థానాల్లో నిలబడలేకపోయింది. 13వ స్థానంతో సరిపెట్టుకుంది.



మానసా 1997లో హైదరాబాద్ నగరంలో జన్మించింది.



తండ్రి ఉద్యోగరీత్యా మలేషియా వెళ్లి స్కూలు విద్యా అక్కడే పూర్తి చేసింది.



ఉన్నత విద్య హైదరాబాద్‌లోనే చదివింది. ఆమె ఇంజినీరింగ్ పట్టభద్రురాలు.



ఫెమీనా మిస్ ఇండియా వరల్డ్ 2020గా గతేడాది కిరీటాన్ని అందుకుంది.



అందుకే ఆమెకు మిస్ వరల్డ్ పోటీల్లో మన దేశం తరపున పోటీ చేసే అవకాశం వచ్చింది.



. కానీ హైదరాబాదీ అందం అంతర్జాతీయ వేదికపై మెప్పించలేకపోయింది.



(Image Credit: Manasa Varanasi/Instagram)