హంసా నందిని క్యాన్సర్ బారిన పడటం చాలా మందికి షాక్ ఇచ్చింది. ఆమె కంటే ముందు గతంలోనూ కొంతమంది హీరోయిన్లు క్యాన్సర్ బారిన పడ్డారు. క్యాన్స‌ర్‌ను జ‌యించి ఆరోగ్యంగా తిరిగొచ్చారు. వాళ్లెవ‌రో ఓసారి చూడండి.

గౌతమి

మమతా మోహన్ దాస్

సోనాలి బింద్రే

మనీషా కొయిరాలా

తాహిరా కశ్యప్ (ఆయుష్మాన్ ఖురానా వైఫ్)

లిసా రే

హంసా నందిని