సాగర కన్యలా మారిన బాహుబలి ‘మనోహరి’ బాహుబలి సినిమాలో మనోహరి పాటను ఎవరూ మర్చిపోలేరు. అందులో నర్తించిన ఒక నటి నోరా ఫతేహి. ఒక స్పెషల్ సాంగ్ కోసం సాగరకన్యలా మారి నర్తించింది. ఆమె అందంలోనే కాదు, ఎక్స్ పోజింగ్లోనూ హైలైట్‌గానే ఉంటుంది. చాలా సినిమాల్లో ప్రత్యేక గీతాలకు నర్తించింది ఈ భామ.