ఈ మధ్యకాలంలో టాటూ అంటే బాగా ఫ్యాషన్ అయిపోయింది. సౌత్ లో చాలా మంది సెలబ్రిటీలు తమ ఒంటిపై పచ్చబొట్టు వేయించుకున్నారు. ఆ తారలెవరో ఓ లుక్కేయండి.. త్రిష సమంత శృతిహాసన్ నాగార్జున నయనతార రష్మిక అనసూయ నాగచైతన్య ఛార్మి కౌర్