గంగా నది జలానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

సంవత్సరాల తరబడి ఇంట్లో ఉన్నప్పటికీ గంగా జలం ఎందుకు చెడిపోదని మీరు ఎప్పుడైనా ఆలోచించారా? దాని గురించి ఇక్కడ తెలుసుకుందా

Image Source: pexels

భారత్‌లో పలు రాష్ట్రాల్లో ప్రవహిస్తున్న గంగా నదిని అత్యంత పవిత్రమైనగా భావిస్తారు

Image Source: pexels

గంగా నది ఉత్తరాఖండ్ లోని గంగోత్రి నుంచి ప్రారంభమై దేశంలోని పలు రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది.

Image Source: pexels

గంగా నది జలం ఎప్పుడూ చెడిపోదు. ఈ విషయం మీకు ఆశ్చర్యం కలిగించినా ఇది నిజం

Image Source: pexels

గంగా నదిలో నీళ్లు చెడిపోకుండా కాపాడే అనేక లక్షణాలు ఉన్నాయి

Image Source: pexels

గంగా నదిలో కనిపించే బాక్టీరియోఫేజ్ వైరస్ హానికరమైన బాక్టీరియాతో పాటు చిన్న జీవులను నాశనం చేస్తాయి. ఇది నీళ్లను శుభ్రపరుస్తుంది.

Image Source: pexels

గంగోత్రి నుండి ప్రవాహం మొదలైన తరువాత, ఈ నది హిమాలయ పర్వతాలలోని మూలికల స్పర్శతో ప్రవహిస్తుంది. ఈ నీటిలో ఔషధ గుణాలు వస్తాయి.

Image Source: pexels

గంగా నది నీటిలో సల్ఫర్ అధికంగా ఉండటంతో ఇది నీటిని యాంటీ బాక్టీరియల్ గా చేస్తుంది.

Image Source: pexels