భారతదేశంలో నడిచిన మొదటి రైలు ఏది, స్పీడ్ ఎంత

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశ గుర్తింపు దాని సంస్కృతితోనే కాదు, దాని చారిత్రక అభివృద్ధి ద్వారా కూడా సాధ్యమైంది

Image Source: pexels

భారతదేశపు మొదటి రైలు 16 ఏప్రిల్ 1853 న నడిచింది

Image Source: pexels

ఆ రైలును ముంబై (బోరిబందర్) నుండి థానే మధ్య విజయవంతంగా నడిపారు

Image Source: pexels

దేశంలో తొలి రైలు 34 కిలోమీటర్ల దూరాన్ని దాదాపు 57 నిమిషాల్లో పూర్తి చేసింది

Image Source: pexels

ఆ ట్రైన్ లో 3 ఇంజన్లు, మరో 14 బోగీలు ఉన్నాయి

Image Source: pexels

మూడు ఇంజన్ల పేర్లు సింధ్, సుల్తాన్, సాహిబ్ అని నామకరణం చేశారు.

Image Source: pexels

దేశంలో తొలి రైలులో మొత్తం 400 మంది వరకు ప్రయాణించారు

Image Source: pexels

ఈ రైలు సగటు వేగం గంటకు దాదాపు 35 కిలోమీటర్లు ఉందని సమాచారం

Image Source: pexels

మొదటి రైలు ప్రయాణం జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఏప్రిల్ 16న ఇండియన్ రైల్వేస్ డేగా జరుపుకుంటారు

Image Source: pexels