దక్షిణ భారతదేశ గంగ అని ఏ నదిని అంటారు?

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారతదేశంలో నదులను ఎంతగానో పూజిస్తారు, వాటిని ఎంతో ప్రత్యేకంగా భావిస్తారు

Image Source: pexels

భారతదేశంలో దాదాపు 400 నదులు పైగా ప్రవహిస్తున్నాయి.

Image Source: pexels

వాటిలో 200 నదులు ప్రధానమైనవి, కాగా మిగతా నదులు చిన్న నదులుగా ఉన్నాయి.

Image Source: pexels

గంగా నది భారతదేశంలోని ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్, బిహార్, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలలో ప్రవహిస్తుంది

Image Source: pexels

దక్షిణ భారతదేశంలో ఏ నదిని గంగ అని పిలుస్తారో మీకు తెలుసా

Image Source: pexels

గోదావరి నదిని దక్షిణ భారతదేశపు గంగా నది అని పిలుస్తారు

Image Source: pexels

గోదావరి భారత్‌లో రెండవ పొడవైన నది. దీని పొడవు 1,465 కి.మీ.

Image Source: pexels

గోదావరి నది భారతదేశంలోని మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల్లో ప్రవహిస్తుంది

Image Source: pexels

గోదావరి ఈ రాష్ట్రాల గుండా ప్రవహిస్తూ చివరికి బంగాళాఖాతంలో కలుస్తుంది

Image Source: pexels

గోదావరి నది సాంస్కృతిక ప్రాముఖ్యత గంగా నదికి సమానంగా ఉంది

Image Source: pexels