చంద్రయాన్-5 మిషన్ ప్రత్యేకత ఏంటి, ఏం కనుగొంటారు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత అంతరిక్ష రంగం నిరంతరం ఉన్నత శిఖరాలను చేరుకుంటోంది

Image Source: pexels

ఇస్రో ఇప్పుడు మరో అంతరిక్ష మిషన్ వైపు అడుగులు వేస్తోంది. అదే చంద్రయాన్ 5

Image Source: pexels

చంద్రయాన్ 5 మిషన్ ప్రత్యేకతలు ఏంటో ఇక్కడ తెలుసుకుందాం, ఇది ఎందుకు ప్రత్యేకమైనదో చూద్దాం.

Image Source: pexels

ఈ మిషన్ అధికారిక నామం LUPEX (Lunar Polar Exploration) ఇది ISRO, JAXA ల సంయుక్త మిషన్.

Image Source: pexels

మిషన్ ప్రధాన లక్ష్యం చంద్రుని దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉన్న నీటి లభ్యతను అధ్యయనం చేయడం.

Image Source: pexels

ISRO ద్వారా మిషన్ లో ల్యాండర్ తయారుచేస్తారు. అయితే JAXA ద్వారా రోవర్, శాటిలైట్ వెహికల్ ఏర్పాటు చేస్తున్నారు

Image Source: pexels

రోవర్ చంద్రుని ఉపరితలంపై ల్యాండర్ దిగి, అక్కడి నేలలో నీరు లేదా మంచు ఉనికిని తనిఖీ చేయడానికి డ్రిల్లింగ్ చేస్తుంది.

Image Source: pexels

ఈ మిషన్ మునుపటి చంద్రయాన్ మిషన్ల కంటే చాలా అధునాతనంగా ఉంటుంది. ముఖ్యంగా రోవర్ బరువు , సామర్థ్యాలలో మార్పు ఉంటుంది.

Image Source: pexels

చంద్రయాన్ 5 మిషన్ దాదాపు 100 రోజులు ఉంటుంది. దాని పనితీరును బట్టి ఒక ఏడాది వరకు పొడిగించవచ్చు.

Image Source: pexels