ఆధార్ కార్డులో మీ పేరుని ఎలా అప్డేట్ చేయాలో తెలుసా ?

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఆధార్ కార్డు కలిగి ఉండటం దేశ పౌరులకు చాలా అవసరం

Image Source: freepik

ప్రభుత్వ పథకాల ప్రయోజనాలు, బ్యాంకు ఖాతా తెరవడం, పాస్‌పోర్ట్, డ్రైవింగ్ లైసెన్స్ పొందడానికి ఆధార్ వినియోగించవచ్చు

Image Source: pexels

చాలాసార్లు మీ ఆధార్ కార్డులో పేరు తప్పుగా వస్తుంది, దాంతో మీకు కొన్నిసార్లు ఇబ్బంది కలుగుతుంది.

Image Source: pexels

ఆధార్ కార్డులో మీ పేరును ఎలా అప్డేట్ చేయవచ్చో మీకు తెలుసా

Image Source: freepik

ముందుగా మీరు uidai.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో My Aadhaar విభాగంలోకి వెళ్లండి.

Image Source: pexels

మీ ఆధార్ కార్డ్ నంబర్ నమోదు చేయాలి. తర్వాత మీ మొబైల్‌కు OTP వస్తుంది, దాంతో లాగిన్ అవ్వండి.

Image Source: pexels

తరువాత మీరు Update Your Name అనే ఆప్షన్ ఎంచుకోవాలి

Image Source: pexels

మీరు మార్చాలనుకుంటున్న పేరును అక్కడ టైప్ చేయాలి

Image Source: pexels

అందులో అప్డేట్ కోసం మీరు గుర్తింపు కోసం పాన్ కార్డ్ వంటి ఏదైనా డాక్యుమెంట్ అప్‌లోడ్ చేయాలి.

Image Source: pexels

అనంతరం మీ మొత్తం సమాచారాన్ని చెక్ చేసిన తరువాత సబ్మిట్ కొడితే సరిపోతుంది

Image Source: pexels