నవంబర్‌లో ఢిల్లీలో వీకెండ్ ట్రిప్ కోసం ఈ 5 ప్రదేశాలు బెస్ట్

Image Source: pexels

ఈ వాతావరణం బయట తిరగడానికి, నగరం అందాలను వీక్షించేందుకు సరైన తరుణమని చెప్పవచ్చు

Image Source: pexels

ఉదయం, సాయంకాలమున మోస్తరు చలి ఉండి టూరిస్టులకు శీతాకాలపు అనుభూతిని కలిగిస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: pexels

ఢిల్లీ చలి ఎప్పుడూ ప్రత్యేకమైనది. కానీ వాతావరణ కాలుష్యం ద్వారా ప్రతి నెలలో అక్కడ తిరగలేరు

Image Source: pexels

ఈ వారాంతంలో మీరు ఢిల్లీలో కొన్ని పర్యాటక ప్రాంతాలను దర్శించి, అందమైన ప్రదేశాలను చూడవచ్చు

Image Source: pexels

సుందర్ నర్సరీ

Image Source: pexels

నెహ్రూ పార్క్

Image Source: pexels

లోధి గార్డెన్

హుమాయూన్ సమాధి

Image Source: pinterest

హౌజ్ ఖాస్ డీర్ పార్క్ తో పాటు కుతుబ్ మినార్, కన్నాట్ ప్లేస్ లాంటివి చూడవచ్చు

Image Source: pexels