భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్ ఏదంటే?

Published by: Jyotsna

​భారతీయ రైల్వేలు ఆసియాలో రెండవ అతిపెద్ద, అలాగే ప్రపంచంలో నాల్గవ అతిపెద్ద రైల్వే నెట్‌వర్క్

​రోజూ కోట్లాది మంది భారతీయులు రైళ్లలో ప్రయాణిస్తున్నారు

వారి ప్రయాణాలను సులభంగా చేయడానికి దేశంలో అనేక రకాల రైళ్లు నడుస్తున్నాయి

దేశవ్యాప్తంగా ఉన్న రైల్వే స్టేషన్లు ప్రతి సంవత్సరం కోట్లాది రూపాయల ఆదాయం పొందుతున్నాయి

భారతదేశంలో అత్యధిక ఆదాయం పొందే రైల్వే స్టేషన్ న్యూఢిల్లీ రైల్వే స్టేషన్

​ఈ స్టేషన్ రోజుకు కోట్లాది రూపాయల ఆదాయం పొందుతుంది

​2023-24 ఆర్థిక సంవత్సరంలో న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ రూ.3,337 కోట్ల ఆదాయం సాధించింది

ఈ స్టేషన్ ఆదాయంలో ప్రధాన వనరులు ప్లాట్‌ఫార్మ్ టికెట్లు, దుకాణాల విక్రయాలు,

అలాగే ప్రకటనలు, క్లాక్ రూమ్, వేయిటింగ్ హాల్ వంటి సౌకర్యాలు కూడా.