రైలు టికెట్ కన్ఫామ్ అవడానికి ఏజెంట్ కు మనీ ఇవ్వాల్సిన అవసరం లేదు

Published by: Shankar Dukanam
Image Source: Abp live

మీరు కూడా IRCTC ద్వారా కన్ఫామ్ టికెట్ బుక్ చేసుకోవచ్చు

Image Source: Abp live

ఆన్‌లైన్లో కన్ఫర్మ్డ్ రైలు టికెట్ ఎలా బుక్ చేయాలో ప్రాసెస్ ఇక్కడ తెలుసుకుందాం

Image Source: Abp live

రైలు టికెట్ బుక్ చేయడానికి IRCTC వెబ్‌సైట్ లేదా అధికారిక యాప్ ఉపయోగించాలి

Image Source: Abp live

ఇక్కడ సీట్ల లభ్యత గురించిన రియల్ టైమ్ సమాచారం లభిస్తుంది. బుకింగ్ ప్రక్రియ కూడా సేఫ్‌గా ఉంటుంది

Image Source: Abp live

IRCTC లో Master List అనే ఫీచర్ ద్వారా పేరు, ఏజ్, ఇతర సమాచారం మళ్లీ నింపాల్సిన అవసరం లేదు

Image Source: Abp live

సాధారణ కోటాలో మీకు సీటు దొరకకపోతే, తత్కాల్ టికెట్ బుకింగ్ ఎంపికను ఎంచుకోవచ్చు

Image Source: Abp live

ఏసీ క్లాస్ కోసం తత్కాల్ బుకింగ్ ఉదయం 10 గంటలకు, స్లీపర్ క్లాస్ టికెట్లకు 11 గంటలకు బుకింగ్ ప్రారంభమవుతుంది

Image Source: Abp live

పేమెంట్ చేసేటప్పుడు ఆలస్యం అయితే సీటు మరొకరికి బుక్ అవుతుంది. కనుక UPI కార్డ్ లేదా చెల్లింపు కోసం కార్డ్స్ సిద్ధంగా ఉంచుకోండి

Published by: Shankar Dukanam
Image Source: Abp live

ట్రావెలింగ్ డేట్ మార్చుకునే అవకాశం ఉంటే వేర్వేరు రైళ్లలో వేర్వేరు క్లాసులలో లేదా ఇతర కోటాలలో సీటు కోసం సెర్చ్ చేయవచ్చు

Image Source: Abp live