స్వప్న శాస్త్రం కలలో తరచుగా పాము కనిపించడం 10 సంకేతాలు

Published by: Raja Sekhar Allu

కలలో పాము కనిపించడానికి అనేక వివిధ సూచనలు ఉంటాయి

Published by: Raja Sekhar Allu

కలలో నల్ల పాము చూడటం రాహు దోషం సూచిస్తుంది

Published by: Raja Sekhar Allu

పాము కరిచినట్లు కనిపిస్తే ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంది

Published by: Raja Sekhar Allu

కలలో పాము వెంటపడితే అది ప్రతికూలతకు సంకేతం

Published by: Raja Sekhar Allu

చనిపోయిన పామును చూడటం కష్టం తొలగిపోవడానికి సంకేతం

Published by: Raja Sekhar Allu

తెల్లటి పామును చూడటం చాలా శుభప్రదం , ధనలాభాన్ని కలిగిస్తుంది

Published by: Raja Sekhar Allu

కలలలో ఇంట్లో పామును చూడటం అది పితృదోషం కావచ్చు

Published by: Raja Sekhar Allu

పాము కుబుసం చూడటం భవిష్యత్తు గురించి ఆందోళనను సూచిస్తుంది

Published by: Raja Sekhar Allu

శివలింగంపై పాము కనిపిస్తే దేవుడి ఆశీస్సులుగా భావించాలి

Published by: Raja Sekhar Allu

తరచుగా పాములు కనిపిస్తే శివుడిని పూజించాలి

Published by: Raja Sekhar Allu