పిల్లలకు సెలవులు వస్తే ఫోన్లకు బానిసలుగా మారిపోతారు.

చాలా మంది పిల్లలు రోజంతా వారి మొబైల్ ఫోన్‌లు , టీవీ చూస్తూ ఉంటారు

రోజంతా మొబైల్ ఫోన్లు , టీవీ చూడటం వల్ల పిల్లల ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం

నేషనల్ లైబ్రరీ ఆఫ్ మెడిసిన్ అధ్యయనంలో ఆరు గంటల కంటే ఎక్కువ స్క్రీన్ టైమ్ అధిక రక్తపోటు ప్రమాదాన్ని పెంచుతుందని తేలింది.

ఇలాంటి పరిస్థితుల్లో తల్లిదండ్రులు తమ పిల్లల స్క్రీన్ టైమ్‌ను తగ్గించడానికి ప్రయత్నించాలి.

సరైన దినచర్య , సృజనాత్మక ఆట , కుటుంబంతో సమయం గడపడం వంటి అలవాట్లు చాలా ఉపయోగపడతాయి.

వేసవి సెలవుల్లో పిల్లలను స్క్రీన్లకు దూరంగా ఉంచలేరు దీని కోసం మీరు సమయ పరిమితిని నిర్ణయించాల్సి ఉంటుంది

మీ బిడ్డను కొద్దిసేపు మాత్రమే మొబైల్ లేదా టీవీ చూడనివ్వండి

పిల్లలు ఇంట్లో ఉంటే ఫోన్ చూస్తారు. బయట ఆడుకుంటే ఫోన్‌ను పట్టించుకోరు.

Published by: Raja Sekhar Allu

సాయంత్రం వారిని పార్కుకు తీసుకెళ్లండి, స్క్రీన్ సమయాన్ని తగ్గించడానికి మీ పిల్లలను బిజీగా ఉంచడం చాలా ముఖ్యం

ఫోన్ ఇవ్వకపోతే అతిగా స్పందిస్తే నిపుణుడి కౌన్సిలింగ్ ద్వారా మార్చే ప్రయత్నం చేయాలి.