నిరంతరం AC కూలర్ , ఫ్యాన్ వాడినా కరెంట్ బిల్లు జీరోకి తెచ్చుకోవచ్చు. సోలార్ ద్వారా

AC కూలర్ , ఫ్యాన్ఎ కు కిలోవాట్ల సోలార్ సిస్టమ్ అవసరం అవుతుంది?

Published by: Raja Sekhar Allu

మార్కెట్లో సోలార్ ప్యానెల్ సిస్టమ్లను విక్రయించే అనేక కంపెనీలు ఉన్నాయి.

Published by: Raja Sekhar Allu

పీఎం సూర్య ఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన కింద ప్రభుత్వం ఇళ్లపై సోలార్ ప్యానెళ్లను ఏర్పాటు చేయడానికి సబ్సిడీని అందిస్తోంది .

Published by: Raja Sekhar Allu

ఇంట్లో సుమారు 3 కిలోవాట్ల ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్‌ను ఏర్పాటు చేసుకుంటే చాలు

Published by: Raja Sekhar Allu

3 కిలోవాట్ల ఆన్ గ్రిడ్ సోలార్ సిస్టమ్ కింద వినియోగదారులు LED బల్బులు 4 ఫ్యాన్లు గాడ్జెట్ ఛార్జింగ్ కూలర్ ఒక ఏసీ, ఫ్రిజ్ వంటి వాటికి సరిపోతుంది.

Published by: Raja Sekhar Allu

ప్రభుత్వ సబ్సిడీ పొందడానికి అధీకృత డీలర్ లేదా కంపెనీతో మాత్రమే సోలార్ ప్యానెల్స్ అమర్చాలి .

Published by: Raja Sekhar Allu

సోలార్ ప్యానెల్లు ఆఫ్ గ్రిడ్ , హైబ్రిడ్ మోడల్స్ లో వస్తాయి రెండింటికీ వేర్వేరు ఫీచర్లు , ధరలు ఉంటాయి .

Published by: Raja Sekhar Allu

ఆన్ గ్రిడ్ సోలార్ ప్యానెల్ కింద ఉత్పత్తి అయ్యే విద్యుత్ ను ఇంట్లో ఉపయోగించకపోతే అది ప్రభుత్వ విద్యుత్ శాఖ గ్రిడ్ కు సరఫరా అవుతుంది.

Published by: Raja Sekhar Allu