భారతదేశంలో అత్యధికంగా బంగారం ఎక్కడ లభిస్తుంది

Published by: Shankar Dukanam
Image Source: pexels

అత్యంత విలువైన లోహాలలో బంగారం ఒకటి. దీనిని ఆభరణాల నుండి పెట్టుబడి వరకు ఉపయోగిస్తారు

Image Source: pexels

భారత్‌లో అత్యధిక బంగారం ఎక్కడ దొరుకుతుందని చాలా మందికి డౌట్ వస్తుంది.

Image Source: pexels

భారత్‌లో ప్రధాన బంగారు నిల్వలు, గనులు అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. ఒక రాష్ట్రం ఈ విషయంలో అగ్రస్థానంలో ఉంది

Image Source: pexels

కర్ణాటకను భారత్‌లో అత్యధిక బంగారం లభించే రాష్ట్రంగా పరిగణిస్తారు

Image Source: pexels

కర్ణాటకలోని ప్రసిద్ధ కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ KGF, హుట్టి గోల్డ్ మైన్స్ దేశంలోని ప్రధాన గనులలో ఉన్నాయి

Image Source: pexels

ప్రస్తుతం హుట్టి గోల్డ్ మైన్స్ భారత్‌లోని ఏకైక క్రియాశీలక ప్రధాన గోల్డ్ మైన్స్‌లో ఒకటి

Image Source: pexels

కర్ణాటకతో పాటు ఆంధ్రప్రదేశ్, బిహార్, జార్ఖండ్, రాజస్థాన్లలో కూడా బంగారం నిల్వలు గుర్తించారు

Image Source: pexels

ఒకప్పుడు కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ ఆసియాలోని అత్యంత ప్రసిద్ధి చెందిన బంగారు గనులలో ఒకటిగా ఉండేది. కానీ ఇప్పుడు మూసివేసి ఉంది.

Image Source: pexels

భారత్‌లో బంగారం అన్వేషణ, తవ్వకం పలు దశాబ్దాల నుంచి జరుగుతోంది.

Image Source: pexels