ప్రపంచంలో అత్యంత వేగవంతమైన క్షిపణి ఏది?

Published by: Shankar Dukanam
Image Source: paxels

ప్రపంచ వ్యాప్తంగా పలు దేశాలు కొత్త క్షిపణి టెక్నాలజీని వినియోగిస్తున్నాయి. దేశ రక్షణ కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నాయి.

Image Source: paxels

ప్రపంచంలోని అత్యంత వేగవంతమైన క్షిపణులలో ఒకటి బ్రహ్మోస్ మిసైల్

Image Source: paxels

బ్రహ్మోస్ మిసైల్‌ను భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేశాయి.

Image Source: paxels

భారత రక్షణ సంస్థ ప్రకారం ఇది 3.5 మాక్ వేగంతో దూసుకెళ్తోంది. ఇది గంటకు దాదాపు 3,400- 3,700 కిమీ వేగంతో ప్రయాణిస్తుంది

Image Source: paxels

జిర్కాన్ మిసైల్.. ఇది ఒక రష్యన్ హైపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్

Image Source: paxels

జిర్కాన్ మిసైల్ దాదాపు గంటకు 11,113 కిమీ వేగంతో, అంటే మాక్ 9 వేగంతో ప్రయాణిస్తుంది

Image Source: paxels

దీనిని గగనతలంతో పాటు, భూ ఉపరితలంపై నుంచి చేసే దాడుల కోసం తయారు చేశారు

Image Source: paxels

ఖ్-47ఎం2 కింజల్ మిసైల్.. ఇది ఒక రష్యా ఎయిర్ లాంచ్డ్ బాలిస్టిక్ మిసైల్.

Image Source: paxels

కింజల్ క్షిపణి గంటకు దాదాపు 12,348 కిలోమీటర్ల వేగంతో అంటే, మాక్ 10 వేగంతో దూసుకెళ్తుంది

Image Source: paxels