UIDAI కొత్త ఆధార్ యాప్ ప్రారంభించింది. ఇది మీ ఆధార్ కార్డును డిజిటల్ గా భద్రపరుస్తుంది.

Published by: Shankar Dukanam
Image Source: freepik

ఈ ఆధార్ యాప్ ఉపయోగించడం వల్ల మీరు ఆధార్ కార్డును వెంట తీసుకెళ్లాల్సిన అవసరం ఉండదు

Image Source: freepik

ఈ ఆధార్ యాప్ Androidతో పాటు iOS లలో కూడా అందుబాటులో ఉంది

Image Source: freepik

ఇకపై మీరు మీ ఫిజికల్ ఆధార్ కార్డును మీతో ఉంచుకోకున్నా ఏ ఇబ్బంది ఉండదు

Image Source: freepik

కోడ్ వెరిఫికేషన్, ఫేస్ ఆథెంటికేషన్, డేటా షేరింగ్ పై నియంత్రణ, బయోమెట్రిక్ లాక్ వంటి సౌకర్యాలు ఉన్నాయి

Image Source: freepik

ఇందులో మీ కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను సైతం జత చేసే సదుపాయం కూడా ఉంది.

Image Source: freepik

అందువల్ల ఈ ఆధార్ యాప్ ఉపయోగించడానికి మరింత సులభం మాత్రమే కాదు సురక్షితం అని తెలుస్తోంది

Image Source: freepik

ఒకే యాప్ లో కుటుంబ సభ్యుల 5 మంది వరకు ఆధార్ కార్డులను జత చేయవచ్చు

Image Source: freepik

యాప్ ద్వారా మీ ఆధార్ ఎప్పుడు, ఎక్కడ ఉపయోగించబడిందో కూడా ఇది చూపుస్తుంది. మీ భద్రతను పెంచుతుంది

Image Source: freepik

ఒకసారి ఆధార్ కార్డ్ వివరాలు జత చేశాక.. ఇంటర్నెట్ లేకున్నా కూడా సేవ్ చేసిన ఆధార్ వివరాలు చూడవచ్చు.

Image Source: freepik