వర్షాకాలంలో సందర్శించాల్సిన అద్భుతమైన ప్రదేశం ఇది

తక్కువ ఖర్చు ఎక్కువ ఆనందం!

Published by: RAMA
Image Source: pinterest

జైపూర్ లో జల మహల్ వర్షాకాలంలో మరింత అందంగా కనిపిస్తుంది

Image Source: pinterest

ఈ భవనం మానసాగర్ సరస్సు మధ్యలో ఉండడంతో మరింత ఆకర్షణీయంగా కనిపిస్తుంది

Image Source: pinterest

జల మహల్ 1799లో మహారాజా సవాయి ప్రతాప్ సింగ్ నిర్మించారు - పునరుద్ధరణ పనులు ఇంకా జరుగుతున్నాయి

Image Source: pinterest

జల మహల్ దగ్గర ఉన్న పాల నుంచి ఈ మహల్ దృశ్యం చాలా అందంగా కనిపిస్తుంది

Image Source: pexels

ఒంటె, గుర్రపు స్వారీ, నైట్ మార్కెట్ , మినీ చౌపాటి పర్యాటకులను ఆకర్షిస్తాయి

Image Source: pexels

సాయంత్రం సమయంలో ఇక్కడ రాజస్థానీ జానపద పాటలు , నృత్యాలు ప్రదర్శిస్తారు

Image Source: pexels

వర్షాకాలంలో జల మహల్ అందం రెట్టింపు ఉంటుంది

Image Source: pexels

తక్కువ ఖర్చుతో జైపూర్ యాత్రను ప్లాన్ చేయవచ్చు ఎందుకంటే ఇక్కడ రైలు , బస్సు సౌకర్యం ఉంటుంది

Image Source: pinterest

అన్ని సీజన్ల కన్నా వర్షాకాలంలో జైపూర్ వెళ్లినట్టైతే జల్ మహల్ ని తప్పకుండా చూడండి

Image Source: pexels