భారతదేశంలో నాసిక్​ను ద్రాక్ష రాజధానిగా పిలుస్తారు.

Image Source: pexels

నాసిక్​లో ద్రాక్ష ఉత్పత్తి అత్యధికంగా ఉంది.

Image Source: pinterest

గత 100 సంవత్సరాలుగా ఇక్కడ ద్రాక్ష సాగు చేస్తున్నారు.

Image Source: pexels

దేశం మొత్తం ద్రాక్ష ఎగుమతి సగానికి పైగా నాసిక్ నుంచే వస్తుంది.

Image Source: pexels

నాసిక్​లో భూమి ద్రాక్ష సాగుకు చాలా సారవంతమైనదిగా పరిగణిస్తారు.

Image Source: pexels

నాసిక్ వాతావరణం కూడా ద్రాక్ష సాగుకు అనుకూలంగా ఉంది

Image Source: pinterest

ఇక్కడ థామ్సన్ సీడ్ లెస్, ఫ్లేమ్ సీడ్ లెస్ వంటి అధిక నాణ్యత గల ద్రాక్ష పండ్లను పండుతాయి.

Image Source: pinterest

నాసిక్ ఆర్థిక వ్యవస్థలో ద్రాక్ష సాగు కీలక పాత్ర పోషిస్తుంది.

Image Source: pinterest

నాసిక్ లోని రైతులు ద్రాక్ష సాగుతో ఇతర రైతుల కంటే ఎక్కువ సంపన్నులుగా మారారు.

Image Source: pinterest

నాసిక్ ద్రాక్షలు ప్రపంచవ్యాప్తంగా వాటి నాణ్యత, రుచికి ప్రసిద్ధి చెందాయి.

Image Source: pinterest