కార్లు, బైక్ లకూ రైళ్లలాగా ఇనుప చక్రాలు ఎందుకు పెట్టరో తెలుసా ?

Published by: Shankar Dukanam
Image Source: pexels

మీరు తరచుగా బైక్, కార్లు, ఇతర వాహనాల చక్రాలను చూస్తే అవి గుండ్రంగా ఉంటాయని తెలుసు.

Image Source: pexels

ఎక్కువ మంది ఒకేసారి ప్రయాణించడానికి వీలుండు రైలు చక్రాలు పూర్తిగా ఇనుముతో ఉంటాయి. కార్లు, బైక్‌ల చక్రాలు రబ్బరుతో చేస్తారు.

Image Source: pexels

రైలు చక్రాలు, రబ్బరు టైర్లు గురించి కొందరికి అనుమానాలు వస్తుంటాయి.

Image Source: pexels

రైలుకు ఉన్నట్లుగా కార్లు, బైకులకు ఇనుప చక్రాలు ఎందుకు ఉండవో ఇక్కడ తెలుసుకుందాం.

Image Source: pexels

రైలు ఎల్లప్పుడూ ఒక నేరుగా, ఒకే భారీ ట్రాక్‌పై నడుస్తుంది. ఇనుప చక్రాలు భారీ బరువును ఎత్తడానికి దోహదం చేస్తాయి. కనుక రైలుకు ఇనుప చక్రాలు సెట్ అవుతాయి.

Image Source: pexels

బైక్‌లు, కార్లు ఎగుడుదిగుడు రోడ్లపై, స్పీడ్ బ్రేకర్లు ఉండే రోడ్డుపై నడుస్తాయి. ఇలాంటి చోట రబ్బరు టైర్లు రోడ్డుపై మంచి పట్టును కలిగి ఉంటాయి.

Image Source: pexels

కారులో ఇనుప చక్రాలు అమర్చితే, అది రోడ్డుపై వెళ్లలేదు. అందుకే కార్లు, బైక్‌లలో రైలులాగా ఇనుప చక్రాలు ఉండవు..

Image Source: pexels

బైక్, కారు ఇంజిన్ భారీ ఇనుప చక్రాలను లాగలేవు. అవి త్వరగా పాడైపోతాయి. కనుక వాటిలో రైలు లాగా ఇనుప చక్రాలు ఉండవు.

Image Source: pexels