ట్రెక్కింగ్ కి వెళ్లేందుకు

మన దేశంలో 9 బెస్ట్ ప్లేసెస్ ఇవే!

Published by: RAMA
Image Source: Canva

బిజ్లి మహాదేవ్ ట్రెక్

హిమాచల్ ప్రదేశ్ దేవదారు , పైన్ అడవుల గుండా సాగే ప్రశాంతమైన అటవీ యాత్ర. ఫ్యామిలీతో కూడా వెళ్లొచ్చు.. ఫస్ట్ టైమ్ వెళ్లేవారికి బెస్ట్ ట్రెక్కింగ్ ఇది

Image Source: x/ udhamdeeg

దయా రా బుగ్యాల్ ట్రెక్

తక్కువ శ్రమతో అద్భుతమైన దృశ్యాలు సందర్శించే అవకాశం ఈ యాత్ర కల్పిస్తుంది. హిమాలయాల దృశ్యాలు ఆస్వాదించేవారికి ఇది అనుకూలం

Image Source: x/ IamSumitKr

డియోరియాటల్-చంద్రశిల ట్రెక్

ఒక సులభమైన మార్గం. మౌంట్ చౌఖంబా, దట్టమైన అడవులు దాటి చంద్రశిల శిఖరం వరకు సాగుతుంది

Image Source: x/ Indiahikes

అలీ బెడ్ని బుగ్యాల్ ట్రెక్

త్రిశూల్ పర్వతం అద్భుతమైన ట్రెక్కింగ్ ప్రదేశం. ఎత్తైన గడ్డి మైదానాలు ఈ హిమాలయ యాత్రను సులభంగా మార్చేస్తాయి

Image Source: x/ treks_unlimited

చంద్రఖాని పాస్ ట్రెక్

అపరిమిత ప్రకృతి దృశ్యాలతో తనివితీరని అందాలతో ఉండే ప్రదేశం ఇది. పచ్చిక బయళ్ళు , పూల మార్గాలు ఎత్తైన ప్రాంతాల్లో ట్రెక్కింగ్ మంచి అనుభూతి

Image Source: x/ TTHTreks

సాందక్ఫు ట్రెక్

ప్రసిద్ధమైన స్లీపింగ్ బుద్ధా దృశ్యానికి పేరుగాంచిన ఈ సరిహద్దు యాత్ర ఆసక్తికరమైన సాంస్కృతిక అనుభవాన్ని కలిగిస్తుంది

Image Source: x/ SandakphuTrek

హంప్టా పాస్ ట్రెక్

ఈ మార్గంలో ప్రకృతి దృశ్యం మళ్లీ మళ్లీ చూాడాలి అనిపించేలా ఉంటుంది.. ఫస్ట్ టైమ్ ట్రెక్కింగ్ కి వెళ్లేవారికి ఇది సరైన ప్రదేశం

Image Source: x/ GoHimachal_

తులయన్ సరస్సు యాత్ర

సుందరమైన కాశ్మీర్ యాత్ర ఇది. తక్కువ ఎత్తులో మనోహరమైన పచ్చిక బయళ్ళతో కూడిన అద్భుతమైన ప్రదేశం ఇది

Image Source: x/ hikingkashmir

హర్ కి దూన్ ట్రెక్

స్వర్గారోహిణంలో ఉన్నామా అనిపించేలా ఉంటుంది ఈ మార్గంలో ట్రెక్కింగ్

Image Source: x/ Munsyari_