ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ఏ దేశానిదో తెలుసా?

Published by: Jyotsna

హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ – 2024 ప్రకారం అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ లో సింగపూర్ మొదటిది.

సింగపూర్ పాస్‌పోర్ట్ తో 193 దేశాలకు వీసా లేకుండా ప్రయాణించవచ్చు!

సింగపూర్ పౌరులు తప్ప ఇతర దేశాలవారు సింగపూర్ పాస్పోర్ట్‌ను కలిగి ఉండే పరిస్థితి లేదు.

అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్ ర్యాంకింగ్ లో జపాన్ రెండవ స్థానంలో ఉంది.

జపాన్ పాస్‌పోర్ట్‌తో వీసా అవసరం లేకుండా 192 దేశాలు

ఫ్రాన్స్, జర్మనీ, దక్షిణ కొరియా దేశాల పాస్పోర్ట్ తో 191 దేశాలు వీసా లేకుండా ప్రయాణించవచ్చు.

ఇప్పుడు మన భారతదేశం విషయానికి వస్తే...భారత పాస్‌పోర్ట్ ర్యాంక్ – 80వ స్థానం
వీసా ఫ్రీ యాక్సెస్ ఉన్న దేశాలు – 62