ఈ నెలలో భారత ప్రధాని నరేంద్ర మోదీకి ఎన్నేళ్లు నిండుతాయి.

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

ప్రధాని మోదీ 17 సెప్టెంబర్ 1950న గుజరాత్‌లోని వడ్నగర్‌లో జన్మించారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ సంవత్సరం ఆయన 76వ పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోనున్నారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నరేంద్ర మోదీ 2014 నుంచి భారత ప్రధానమంత్రిగా ఉన్నారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఇంతకు ముందు ఆయన గుజరాత్ ముఖ్యమంత్రిగానూ సేవలు అందించారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

2001లో ఆయన తొలిసారి గుజరాత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆయన దాదాపు 13 సంవత్సరాలు గుజరాత్ ముఖ్యమంత్రిగా సేవలు అందించారు.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

చాయ్ వాలాగా చేసిన ఆయన అంచెలంచెలుగా ఎదిగి నేడు భారత ప్రధానిగా కొనసాగుతున్నారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఆయన పుట్టినరోజు సందర్భంగా సెప్టెంబర్ 17న బీజేపీ నేతలు, కార్యకర్తలు అనేక చోట్ల సేవా కార్యక్రమాలు కూడా నిర్వహిస్తారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

నరేంద్ర మోదీ పుట్టినరోజు సందర్భంగా సినీ, రాజకీయ, క్రీడా, వ్యాపార, ఇతర రంగాల ప్రముఖులు, ఆయన మద్దతుదారులు శుభాకాంక్షలు తెలియజేస్తారు