అత్యధిక పులులు ఏ దేశంలో ఉన్నాయో తెలుసా

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

పలు దేశాలు పులుల సంఖ్య పెంచేందుకు, జాతులు అంతరించిపోకుండా ఉండేందుకు చర్యలు చేపట్టాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

అయితే ప్రపంచంలో అడవి పులుల అతిపెద్ద జనాభా ఉన్న దేశం భారత్

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ప్రపంచంలోని మొత్తం పులుల్లో సుమారు 70 శాతం భారత్‌లో ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

భారత్‌లో పులుల సంఖ్య పెరగడంలో ప్రాజెక్ట్ టైగర్ కీలక పాత్ర పోషించిందని తెలిసిందే

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ క్యాంపెయిన్ 1973లో ప్రారంభించారు. అప్పటికి దేశంలో పులుల సంఖ్య చాలా తగ్గిపోయింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

వేట, అడవుల నాశనం, మానవ కార్యకలాపాల కారణంగా పులుల జాతిపై తీవ్ర ముప్పు పొంచి ఉంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దేశంలో ప్రస్తుతం 58 టైగర్ రిజర్వులు ఉండగా, ఇవి 18 రాష్ట్రాల్లో విస్తరించి ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

మధ్యప్రదేశ్, కర్ణాటక, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో పులులు అధికంగా ఉన్నాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

భారత్ తర్వాత రష్యా, ఇండోనేషియా, నేపాల్, థాయ్‌లాండ్ వంటి దేశాల్లో కూడా పులుల సంఖ్య అధికంగా ఉంది