రాత్రిపూట రైలు ప్రయాణంలో ఈ పనులు అస్సలు చేయకూడదు

Published by: Shankar Dukanam
Image Source: pexels

భారత్‌లో రైలు అత్యంత సురక్షితమైన ప్రయాణ వ్యవస్థగా భావిస్తారు. లాంగ్ జర్నీకి ప్రిఫర్ చేస్తారు.

Image Source: pexels

భారత్‌లో ప్రతిరోజూ లక్షలాది మంది ప్రజలు రైలులో ప్రయాణిస్తారు

Image Source: pexels

కానీ రైలులో ప్రయాణించేటప్పుడు కొన్ని ప్రత్యేక విషయాలను గుర్తుంచుకోవాలి

Image Source: pexels

రాత్రి ప్రయాణంలో మీరు చేసే కొన్ని చిన్న తప్పులు ఇతరులకు ఇబ్బంది కలిగించవచ్చు

Image Source: pexels

అంతేకాకుండా రైల్వేశాఖ నియమాలు ఉల్లంఘిస్తే అధికారులు మీకు జరిమానా కూడా విధించవచ్చు

Image Source: pexels

అలాంటప్పుడు రాత్రిపూట రైలులో ఏ పనులు చేయకూడదో తెలుసుకుని ప్రయాణించడం మంచిది

Image Source: pexels

రాత్రి సమయంలో బిగ్గరగా పాటలు వినడం లేదా కాల్ లో మాట్లాడటం తోటి ప్రయాణికులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది

Image Source: pexels

రాత్రిపూట అనవసరంగా కోచ్ లైట్లను ఆన్ చేస్తే జరిమానా విధించే అవకాశం ఉంది.

Image Source: pexels

అలాగే ధూమపానం చేయడం కూడా రైలులో నిషేధించారు. కొందరు పూజల కోసం దీపం వెలిగించి కేసుల్లో ఇరుక్కుంటున్నారు.

Image Source: pexels