భారత్‌లో ఎక్కువ వర్షం ఎక్కడ పడుతుంది

Image Source: pexels

మేఘాలయలోని తూర్పు ఖాసీ హిల్స్ జిల్లాలో ఉన్న మౌసిన్‌రామ్‌ అనే ప్రాంతంలో దేశంలో అత్యధిక వర్షపాతం నమోదవుతుంది

Image Source: Pexels

చిరపుంజి కూడా భారీ వర్షాలకు ప్రసిద్ధి గాంచింది. మాసిన్‌రామ్ తరువాత అత్యధిక వర్షపాతం ఇక్కడ నమోదువుతుంది.

Image Source: Pexels

మేఘాలయ కొండలు వర్షాన్ని పెంచుతాయి.ఎందుకంటే తేమతో కూడిన గాలులు కొండలను ఢీకొని వెంటనే పైకి లేస్తాయి

Image Source: Pexels

వర్షాకాలంలో జూన్ నుండి సెప్టెంబర్ మధ్య ఇక్కడ అత్యధిక వర్షపాతం నమోదవుతుంది

Image Source: Pexels

మౌసిన్‌రామ్ వాతావరణం అత్యంత తేమగా ఉంటుంది. కనుక ఇక్కడ పచ్చదనం కూడా చాలా కనిపిస్తుంది

Image Source: Pexels

భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ ఇక్కడ ప్రజలు నివాసం ఉంటారు.

Image Source: Pexels

వెదురుతో చేసిన గొడుగులు ఇక్కడ ప్రత్యేకమైనవి. వీటిని స్థానికులు వర్షం నుండి రక్షించుకోవడానికి ఉపయోగిస్తారు

Image Source: Pexels

వర్షం ఇక్కడ పర్యాటక ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా వర్షాకాలంలో జలపాతాలు, పర్వతాలు చాలా అందంగా కనిపిస్తాయి

Image Source: Pexels

వర్షం కురిసే సమయంలో స్పెషల్ ఫీలింగ్ పొందాలంటే మౌసిన్‌రామ్, చుట్టుపక్కల మేఘాలయ పర్యటన ప్రత్యేకంగా ఉంటుంది

Image Source: Pexels