సింహాన్ని అడవికి రాజు అని ఎందుకు అంటారు?

Published by: Shankar Dukanam
Image Source: https://cdn.abplive.com/onecms/images/template_28.jpg

సింహం తన బలం, బలమైన శరీరానికి ప్రసిద్ధి చెందింది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సింహం గర్జన కొన్ని కిలోమీటర్ల దూరం వరకు వినిపిస్తుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సింహాలు గుంపుగా ఉండి వేటాడతాయి

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సింహం సాధారణంగా వేటాడటంలో చాలా చురుకుగా ఉంటుంది. వేగంగా దాడి చేస్తుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సింహాలు తమ ప్రాంతాన్ని రక్షించుకుంటాయి. అలాగే మగ సింహం తన గుంపును ఇతర సింహాల నుంచి కాపాడుతుంది

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

దాని గర్జన అడవిలో సింహం ఉనికిని సూచిస్తుంది. ఇతర జంతువుల్లో భయాన్ని నింపుతుంది.

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

సింహాన్ని చాలా కాలంగా పవర్, ధైర్యానికి ప్రతీకగా భావిస్తుంటారు

Image Source: https://cdn.abplive.com/onecms/images/template_29.jpg

ఈ కారణాలతోనే సింహాన్ని అడవికి రాజుగా భావిస్తారు