మనం షాపింగ్ చేసినప్పుడు బిల్లులను బార్ కోడ్ , క్యూఆర్ కోడ్ ల ద్వారా స్కాన్ చేస్తారు.

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బార్ కోడ్ , క్యూఆర్ కోడ్ రెండూ సమాచారాన్ని నిల్వ చేయడానికి డిజిటల్ మార్గాలు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బార్ కోడ్ లో నిటారుగా ఉండే గీతలు మాత్రమే ఉంటాయి వాటిని స్కాన్ చేస్తారు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

క్యూఆర్ కోడ్ చతురస్రాకారంలో ఉంటుంది , ఎక్కువ సమాచారాన్ని కలిగి ఉంటుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బార్ కోడ్ లో పరిమిత డేటా సులభంగా నిల్వ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

క్యూఆర్ కోడ్ లో వెబ్సైట్ లింక్, సంప్రదింపు సమాచారం కూడా సేవ్ అవుతుంది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బార్ కోడ్ ను సాధారణంగా దుకాణాలలో, ఉత్పత్తులపై ఉపయోగిస్తారు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

క్యూఆర్ కోడ్ వినియోగం చెల్లింపులు టిక్కెట్లు , ఆన్లైన్ సేవల్లో పెరిగింది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

బార్ కోడ్ ను ఒక దిశ నుండి స్కాన్ చేయడం అవసరం అని భావిస్తారు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

క్యూఆర్ కోడ్ ను ఏ దిశ నుండైనా సులభంగా స్కాన్ చేయవచ్చు

Published by: Raja Sekhar Allu
Image Source: pexels

నేటి డిజిటల్ యుగంలో క్యూఆర్ కోడ్ల వాడకం వేగంగా పెరిగింది

Published by: Raja Sekhar Allu
Image Source: pexels