న్యూజిలాండ్‌తో వన్డే సిరీసుకు టీమ్‌ఇండియా రెడీ!
శుక్రవారం ఆక్లాండ్‌లో తొలి వన్డేలో తలపడుతోంది.
టీమ్‌ఇండియా టీ20 సిరీస్ గెలిచిన జోష్‌తో ఉంది.
దొరికిన ఛాన్స్‌ని అందిపుచ్చుకోవాలని కుర్రాళ్లు పట్టుదలతో ఉన్నారు.
చివరగా ఈ రెండు జట్లు తలపడ్డ ఐదు వన్డేల్లో 4-0తో కివీస్‌దే పైచేయి.