రోజూ అల్లం తీసుకుంటే రోగాలు పరార్! అల్లం మంచి యాంటీ ఆక్షిడెంట్ గా పనిచేస్తుంది. రక్తం నాళాలలో గడ్డకట్టనీయకుండా సహాయపడుతుంది. అల్లంతో కీళ్ళ నొప్పులు తగ్గుతాయి. అల్లం నోటి దుర్వాసనను పోగొట్టి, దంతాల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. అల్లం ఆకలిని పెంచడంతో పాటు జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అల్లం అండాశయ క్యాన్సర్ కణాలను సమర్థవంతంగా నిర్మూలిస్తుంది. అల్లం నిత్యం తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అల్లం చెడుకొవ్వును కరిగించి, బరువు తగ్గేలా చేస్తుంది. All Photos Credit: Pixabay.com