నగరాల్లో పొల్యూషన్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. దానివల్ల ప్రజలు అనారోగ్యానికి గురవ్వుతున్నారు.

మీరు నివసిస్తున్న ఊరిలో కూడా పొల్యూషన్ ఎక్కువ ఉంటే.. ఈ ఆహారాన్ని తప్పక తీసుకోండి.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగిన ఆహారం తీసుకోవడం కూడా చాలా ముఖ్యం.

ఆస్తమా, శ్వాస సమస్యల నుంచి ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కాపాడతాయి.

విటమిన్ C కలిగిన జామ కాయ, సోయాబీన్, ఆరెంజ్, నట్స్ తినండి.

విటమిన్ A కలిగిన పాలు, గుడ్లు, క్యారెట్స్, గుమ్మడి కాయలను ఎక్కువ తీసుకోండి.

యాంటీ ట్యూమర్, యాంటీఫంగల్, యాంటీఆక్సిడెంట్స్ కలిగిన పసుపు వాడటం మరచిపోవద్దు.

విటమిన్-D కలిగిన గుడ్లు, చేపలు తినండి. ఉదయపు ఎండలో నిలబడటం కూడా ముఖ్యం.

Images Credit: Pexels