అనిల్‌ కుంబ్లే, జిమ్‌ లేకర్‌ తర్వాత

ఒకే ఇన్నింగ్స్‌లో అజాజ్‌ పటేల్‌ 10 వికెట్లు తీశాడు.

భారత సంతతి వ్యక్తే

అతడు పుట్టింది ముంబయిలోనే!

కివీస్‌కు వలస

బిజినెస్‌ కోసం భారత్‌ నుంచి వలస వెళ్లారు.

సెలక్టర్ల కాల్

భోజనం చేస్తుండగా టెస్టు సిరీసుకు ఎంపికైనట్టు తెలిసింది.

పేసర్‌గానే

మొదట అజాజ్‌ పేస్‌ బౌలింగ్‌ నేర్చుకున్నాడు.

సరదా కోసం..

ఊరికే స్పిన్‌ వేసి స్పిన్‌బౌలర్‌ అయ్యాడు.

30 ఏళ్ల వయసులో..

పాక్‌పై 2018లో టీ20లో అరంగేట్రం చేశాడు.

కోచ్‌లాగే..

1992 ప్రపంచకప్‌లో అతడి కోచ్‌ దీపక్‌ పటేల్‌దీ పాక్‌పైనే అరంగేట్రం

టాప్‌ వికెట్‌ టేకర్‌

సెలక్టర్ల పిలుపునకు ముందు దేశవాళీ క్రికెట్లో టాప్‌ వికెట్‌ టేకర్‌

పుట్టిన గడ్డపైనే..

చివరికి ముంబయిలోనే అతడు పది వికెట్లు తీశాడు.