చాలామంది తమ డబ్బును గోల్డ్ మీద ఇన్వెస్ట్ చేస్తారు.

ధనవంతుల నుంచి.. పేదవారి వరకు గోల్డ్ అనేది ఓ ఎమోషన్.

అలాంటి బంగారం కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.

లేకుంటే మీరు డూప్లికేట్ మెటల్​ని ఇంటికి తెచ్చుకోవాల్సింది.

ముందుగా స్వచ్ఛత కోసం అది ఎన్ని క్యారెట్ల బంగారమో తెలుసుకోండి.

24 క్యారెట్లు 99.9 శాతం, 22 క్యారెట్లు 92 శాతం స్వచ్ఛమైనది.

మేకింగ్ ఛార్జీలపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోండి. మెషిన్​తో తయారు చేసే ఆభరణాలు చౌకగా ఉంటాయి.

ధర తక్కువగా ఉన్నప్పుడు.. ఆఫర్​లు ఉన్నప్పుడు గోల్డ్ కొంటే మీకు మంచిది. (Image Credit : Pexels)