కార్తీకమాసంలో దీపదానం ఇలా చేస్తే మంచి ఫలితం! కార్తీక మాసంలో దీపదానం చేస్తే మంచి ఫలితం దక్కుతుంది. ముఖ్యంగా క్షీరాబ్ధి ద్వాదశి రోజు తులసి కోట దగ్గర దీపదానం చేస్తే మరింత ఫలితం ఒకవత్తితో దీపము పెట్టి దానచేస్తే బుద్దిశాలి అవుతారు పది ఒత్తులు వేసి దీపదానం చేస్తే విష్ణుసాయుజ్యం పొందుతారు వేయి ఒత్తులు వేసి దీపదానం చేస్తే శ్రీ మహావిష్ణు అనుగ్రహం పొందుతారు నాలుగు వత్తులు వేసి వెలిగించిన రాజయోగం ఈ దీపదానములవలననే ఇంద్రాదులకు వారివారి పదవులు లభించాయని ధర్మరాజుకి వ్యాసుడు చెప్పాడు ద్వాదశి నాడు దీపదానము చేసిన, దీపాల వరుస ఎవరు చూసి ఆనందపడతారో వారి పాపాలన్నీ నశిస్తాయి. ఈ దీపదాన మహిమను విన్నవారు చదివినవారు మోక్షప్రాప్తులగుదురు Image Credit: Pinterest