పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం తగ్గిపోతుండగా.. మరో అల్పపీడనం నేడు ఏర్పడే అవకాశం

ఏపీ, తెలంగాణ, యానాంలలో ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని అధికారులు వెల్లడించారు.

తెలంగాణలో శనివారం, ఆదివారం భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ సైతం జారీ చేశారు.

కొమరం భీమ్ ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలతో పాటు భద్రాద్రి కొత్తగూడెం, ములుగు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ఎల్లో అలర్ట్ జారీ

శ్రీకాకుళం, విజయనగరం విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మోస్తరు వర్షా

వర్ష సూచనతో ఈ 5 జిల్లాలకు అమరావతి వాతావరణ కేంద్రం ఆగస్టు 16 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది

ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, కృష్ణా, నెల్లూరు జిల్లాలకు భారీ వర్ష సూచనతో ఎల్లో అలర్ట్

ఉమ్మడి కర్నూలు, కడప, అనంతపురం, చిత్తూరు జిల్లాలకు ఎలాంటి వర్ష సూచన లేదు

నైరుతి దిశ నుంచి గాలులు గంటకు 8 నుంచి 12 కి.మీ వేగంతో వీచనున్నాయి.