ఇవి తింటే దంతాలు మెరుస్తాయి ముఖానికి నవ్వే అందం. నవ్వేటప్పుడు దంతాలు పసుపచ్చగా కనిపిస్తే చూసేవారికి అసహ్యంగా ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు తినడం వల్ల దంతాలు శుభ్రపడపోతాయి. ఆపిల్స్ స్ట్రాబెర్రీలు పుట్టగొడుగులు పైనాపిల్ చీజ్