ఈ లక్షణాలు మీకుంటే అమ్మాయిలు ఇట్టే పడిపోతారు పురుష-స్త్రీ సంబంధం సృష్టికే మూలం. ఒకరికి ఒకరు ఆకర్షితులైతేనే వారి బంధం ముందుకు సాగేది. అబ్భాయిల్లో కొన్ని గుణాలు అమ్మాయిలను ఆకర్షిస్తాయి. సెన్స్ ఆఫ్ హ్యూమర్ పరిశుభ్రత నిజాయితీ నమ్మకం నీట్‌గా గడ్డాన్ని మెయింటేన్ చేసేవారు అమ్మ చెప్పారు, నాన్న చెప్పారు అనకుండా... స్వతంత్రంగా ఆలోచించేవారిని ఇష్టపడతారు. ఇంటి పనుల్లో సాయం చేసే లక్షణం ఉన్నా పడిపోతారు.