గుడ్లు తాజావేనా? ఇదిగో ఇలా తెలుసుకోండి!

కోడిగుడ్డు శరీరానికి కాల్సిన బోలెడు పోషకాలను అందిస్తుంది.

అన్ని ఆహార పదార్థాల్లాగే గుడ్లకు కూడా ఎక్స్‌ పైరీ డేట్ ఉంటుంది.

కోళ్లు గుడ్లు పెట్టిన తర్వాత గది ఉష్ణోగ్రత దగ్గర 12 రోజుల పాటు తాజాగా ఉంటాయి.

కోడిగుడ్లను ఫ్రిజ్ లో ఉంచితే 5 వారాలు తాజాగా ఉంటాయి.

ఎక్కువ రోజులు నిల్వ ఉంచిన గుడ్లు తింటే అనారోగ్య సమస్యలు వస్తాయి.

కోడిగుడ్లు తాజావా? కాదా? అని సింపుల్ గా తెలుసుకోవచ్చు.

గుడ్లు తాజాగా ఉన్నాయా? లేదా? అనేది నీటిలో వేసి తెలుసుకోవచ్చు.

తాజాగా గుడ్లు అయితే నీళ్లలో మునుగుతాయి. లేదంటే తేలుతూ కనిపిస్తాయి.

All Photos Credit: Pixabay.com