శనివారానికి అధిపతి శనీశ్వరుడు. సంఖ్యలలో 'ఎనిమిది' శనికి ప్రీతికరమైన సంఖ్య. ప్రత్యక్ష దైవం అయిన సూర్యుడు, ఛాయాదేవికి పుట్టిన సంతానం శని.
గోచారస్థితి ఫలితంగా ఏలినాటి శని, అష్టమ శని, అర్ధాష్టమ శని ఉంటాయి. శని ప్రభావం పడితే అన్న యముడుని దాదాపు పరిచయం చేసి తీసుకొస్తాడని( అంటే చావు అంచుల వరకూ తీసుకెళ్లి తీసుకొస్తాడని) అంటారు.
శని పట్టకుండా ఎవ్వరూ ఆపలేరు కానీ ఆ ప్రభావం తగ్గించేందుకు, శనని ప్రసన్నం చేసుకునేందుకు కొన్ని మంత్రాలు చదివితే మంచిదంటారు పండితులు