వింటర్​లో దగ్గు సమస్య చాలామందిని ఇబ్బంది పెడుతుంది.

అయితే పలు ఇంటి చిట్కాలతో ఈ సమస్యను తగ్గించుకోవచ్చు.

దగ్గు ఎక్కువ ఇబ్బంది పెడుతున్నప్పుడు వీలైనంత నీటిని తాగండి.

తేనెను గోరువెచ్చని నీళ్ల కలిపి తీసుకుంటే ఉపశమనం కలుగుతుంది.

రెగ్యూలర్​గా ఆవిరి పీల్చుకుంటే దగ్గు సమస్య తగ్గుతుంది.

ఉప్పునీటితో నోటిని పొక్కులించినా కూడా మంచి ఫలితముంటుంది.

వెల్లుల్లిలోని యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు రోగనిరోధకశక్తిని పెంచుతాయి.

అల్లంలోని యాంటీ ఇన్​ఫ్లమేటరీ లక్షణాలు దగ్గును తగ్గిస్తాయి. (Images Source : Unsplash)