మూత్రాన్ని ఆపుకుంటే ముప్పు తప్పదా?

చాలా మంది మూత్రం వచ్చినా వెంటనే వెళ్లకుండా ఆపుకుంటారు.

ఎక్కువసేపు మూత్రాన్ని ఆపుకుంటే ముప్పు తప్పదంటున్నారు నిపుణులు.

మూత్రాన్నిఆపుకుంటే కిడ్నీలు సహా శరీరంలోని ఇతర భాగాలకు ఇన్ఫెక్షన్ వస్తుంది.

యూరిన్‌ను ఆపుకోవడం వల్ల యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ముప్పు పెరుగుతుంది.

యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్లు కిడ్నీలపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.

ఉదరం దిగువ భాగంలో తీవ్రమైన నొప్పి ఏర్పడుతుంది. All Photos Credit: pexels.com