తెలుగులోనే కాదు హిందీలో కూడా బిగ్ బాస్ ఒక ప్రముఖ రియాలిటీ షో.

ఇప్పటికీ 17 సీజన్లు పూర్తి చేసుకుంది.

ఈ షోకి బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఉన్నారు.

ఈ షోలో ఉన్న కొన్ని రూల్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఈ రూల్స్ బ్రేక్ చేస్తే హౌస్ మేట్స్ కి పనిష్మెంట్ ఉంటుంది.

బిగ్ బాస్ షో మధ్యలో వెళ్లిపోవాలని అనుకుంటే ఫైన్ కట్టాల్సి ఉంటుంది.

అలాగే భౌతిక దాడులు చేయకూడదు.

బిగ్ బాస్ బయట విషయాల గురించి మాట్లాడకూడదు.

హౌస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదు.