ఈ ఏడాదిలో అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న హీరోలెవరో ఇప్పుడు చూద్దాం!


రజినీకాంత్ - రూ.60 నుంచి 65 కోట్లు ప్లస్ ప్రాఫిట్స్ లో వాటా



సల్మాన్ ఖాన్ - రూ.60 కోట్లు, లాభాల్లో వాటా



ప్రభాస్ - రూ.50 కోట్లకు ప్లస్ లాభాల్లో వాటా



అక్షయ్ కుమార్ - రూ.45 నుంచి 50 కోట్లు



ఆమిర్ ఖాన్ - రూ.40 నుంచి రూ.50 కోట్లు 



హృతిక్ రోషన్ - రూ.40 కోట్లు



షారుఖ్ ఖాన్ - రూ.30 కోట్లు



తలపతి విజయ్ - రూ.25 నుంచి రూ.30 కోట్లు



కమల్ హాసన్ - రూ.25 నుంచి 30 కోట్లు



అజయ్ దేవగన్ - రూ.20 నుంచి రూ.25