సన్నిలియోన్ చీరకడితే మామూలుగా ఉండదు

బాలీవుడ్ బాంబ్ షెల్‌గా పేరు సంపాదించింది సన్నీ లియోన్.

ఆమె హాట్ హాట్ డ్రెస్సుల్లోనే కాదు, చీరలో కూడా అందంగానే ఉంటుంది.

అందుకు ఈ ఫోటోలే సాక్ష్యం.

చీరలో హీరోయిన్లకు పోటీఇచ్చేలా ఉంది సన్నీ.

ఆమె వెస్ట్రన్ వేర్‌కే కాదు చీరకు కూడా చాలా ప్రాధాన్యత ఇస్తుంది.