మార్చి 17న తెలుగు, కన్నడ భాషల్లో థియేటర్లలో విడుదల కానున్న పునీత్ రాజ్ కుమార్ చివరి సినిమా 'జేమ్స్'.

అక్షయ్ కుమార్ గ్యాంగ్‌స్ట‌ర్‌గా నటించిన 'బచ్చన్ పాండే' మార్చి 18న థియేటర్లలో విడుదల కానుంది.

'స్టాండప్ రాహుల్' అంటూ ప్రేక్షకులను నవ్వించడానికి మార్చి 18న రాజ్ తరుణ్ థియేటర్లలోకి వస్తున్నారు.

సోనీ లివ్ ఓటీటీలో మార్చి 18న దుల్కర్ సల్మాన్ 'సెల్యూట్' విడుదల

విద్యా బాలన్ ప్రధాన పాత్రలో నటించిన 'జల్సా' అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో మార్చి 18న విడుదలకు సిద్ధమైంది.

అమిత్, భానుశ్రీ జంటగా నటించిన 'నల్లమల' మార్చి 18న థియేటర్లలో విడుదల కానుంది.

'నాటకం' ఫేమ్ ఆశిష్ గాంధీ నటించిన 'డైరెక్టర్' సినిమా సైతం మార్చి 18న థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది.

సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో ఎస్తేర్ నటించిన '69 సంస్కార్ కాలనీ' విడుదల కూడా థియేటర్లోనే! మార్చి 18న

కిరణ్ అబ్బవరం 'సెబాస్టియన్ పీసీ 524' సినిమా ఆహా ఓటీటీలో శుక్రవారం నుంచి స్ట్రీమింగ్ కానుంది.