2021లో విడుదలైన అన్ని సినిమాలు కాకపోయినా కొన్ని సినిమాలు బాగానే అలరించాయి. అందులో హైయెస్ట్ గ్రాసింగ్ ఇండియన్ సినిమాలేవో ఇప్పుడు చూద్దాం! పుష్ప: వరల్డ్ వైడ్ గా 305 కోట్ల గ్రాస్ ను రాబట్టింది. ఇప్పటికీ థియేటర్లలో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతోంది. సూర్యవంశీ - రూ.291.8 కోట్ల గ్రాస్ మాస్టర్ - రూ.245.3 కోట్ల గ్రాస్ 83 - రూ.159.8 కోట్ల గ్రాస్ అన్నాత్తే - రూ.154.1 కోట్ల గ్రాస్ వకీల్ సాబ్ - రూ.137.2 కోట్ల గ్రాస్ అఖండ - రూ.128 కోట్ల గ్రాస్.. ఇప్పటికీ థియేటర్లలో సినిమా నడుస్తోంది. డాక్టర్ - రూ.101.4 కోట్ల గ్రాస్ ఉప్పెన - రూ.96.1 కోట్ల గ్రాస్ మానాడు - రూ.84.3 కోట్ల గ్రాస్