ఏపీ ఉద్యోగులకు 23.29 ఫిట్‌మెంట్

పీఆర్సీ 2018 జులై నుంచి అమలు

రిటైర్మెంట్‌ ఏజ్‌ 62కు పెంపు

రిటైర్మెంట్‌ ఏజ్‌ తక్షణమే అమలు

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ జీతాలు పెంపు

కాంట్రాక్ట్, ఔట్‌సోర్సింగ్ స్టాఫ్ జీతాలు పెంపు

వచ్చే జూన్‌ లోపు సీపీఎస్‌పై నిర్ణయం

జూన్‌లోపు కారుణ్య నియామకాలు

జగనన్న టౌన్‌ షిపులలో 10శాతం కేటాయింపు

ఏప్రిల్ 2020 నుంచి మానిటరీ బెనిఫిట్స్‌ అమలు

2వారాల్లో హెల్త్‌ స్కీమ్‌ సమస్యల పరిష్కారం

ఏప్రిల్‌ నాటికి పెండింగ్ బకాయిలు చెల్లింపు

సచివాలయ ఉద్యోగులకు జూన్‌లో రెగ్యులరైజేషన్

జులై నుంచి రెగ్యులర్ జీతాలు