మన హీరోయిన్లలో కొందరు నెగెటివ్ రోల్స్ లో కనిపించి మెప్పించారు. వారెవరో ఇప్పుడు చూద్దాం!



రమ్యకృష్ణ - 'నీలాంబరి' మొదలుకొని చాలా సినిమాల్లో నెగెటివ్ రోల్స్ చేసింది.



అనసూయ - 'క్షణం' సినిమాలో నెగెటివ్ రోల్ లో కనిపించింది. 


పాయల్ రాజ్ పుత్ - 'ఆర్ఎక్స్100'




వరలక్ష్మీ శరత్ కుమార్ - 'పందెం కోడి2', 'తెనాలి రామకృష్ణ బిఏబియల్', 'క్రాక్'


త్రిష - ధర్మయోగి



సమంత - 'పత్తు ఎంద్రాకుల్లా'



రెజీనా - 'ఎవరు'



తమన్నా - 'మాస్ట్రో'




కాజల్ - 'సీత' సినిమాలో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించింది.


ప్రియమణి - చారులత