‘సొంతం’ ద్వారా ఇండస్ట్రీ కి హీరోయిన్ గా పరిచయమైన నమిత.

తొలి సినిమాతోనే సూపర్ హిట్ కొట్టిన ముద్దుగుమ్మ.

ఆ తర్వాత వెంకటేష్ తో ‘జెమినీ’ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది.

ఈ సినిమా కమర్షియల్ గా సక్సెస్ కాకపోయినప్పటికీ నమిత కి మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చి పెట్టింది.

అలా రవితేజతో పలు సినిమాల్లో నటించిన బ్యూటీ.

ప్రస్తుతం సినిమాలకు గ్యాప్ ఇచ్చి.. కేవలం ఫొటోషూట్లకే పరిమితమైన భామ.

తాజాగా నమిత లేటెస్ట్ ఫొటోషూట్ వీడియోను షేర్ చేసింది.

2021 వ సంవత్సరం వరకు సినిమాల్లో కొనసాగిన నమిత.

Image Credits : Namitha/Instagram